శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఎచ్చెర్లలో లబ్దిదారునికి CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు 
➢ ఆమదాలవలసలో విశాఖ డెయిరీలో తాళాలు పగలగొట్టి నగదు మాయం చేసిన దుండగులు
➢ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢ టెక్కలి బస్ స్టాండ్‌లో డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు నిర్వహించిన సీఐ విజయ్ కుమార్