ఇది చెప్పుల షాపు కాదు.. యూరియా కోసం క్యూ లైన్

ఇది చెప్పుల షాపు కాదు.. యూరియా కోసం క్యూ లైన్

KNR: సైదాపూర్ మండలం వెన్కెపల్లి విశాల పరపతి సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు ఉదయాన్నే చెప్పులతో భారీ క్యూ లైన్ కట్టారు. కొంత మంది రైతులు చెప్పులను క్యూలో పెట్టి వ్యవసాయ పనులకు వెళ్లారు. మరి కొంత మంది రైతులు సంఘం వద్దనే ఎదురుచూస్తున్నారు. సహకార సంఘానికి యూరియా రావాల్సి ఉంది.