పక్కదారి పడుతున్న పెట్రోల్

పక్కదారి పడుతున్న పెట్రోల్

ASR: ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ లేక అవస్థలు పడుతుంటే పెద్ద పెద్ద టిన్నులలో పెట్రోల్ నింపి ఆటోలలో తరలిస్తున్న వైనం పెట్రోల్ వినియోగదారులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒకవైపు గ్యాస్ అందక ఇళ్లల్లో మంట పెడుతూ ఉంటే మరోవైపు పెట్రోల్ డీజిల్ వాహనాలకు వేయకుండా టిన్నులలో నింపి అధిక సొమ్ముకు చిన్నచిన్న దుకాణాలలో అమ్మకాల చేపడుతున్నారు.