కొండగట్టు అగ్నిప్రమాదంపై మంత్రి తీవ్ర విచారం

కొండగట్టు అగ్నిప్రమాదంపై మంత్రి తీవ్ర విచారం

JGL: మల్యాల మండలం కొండగట్టులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన పై జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించాలని ఆదేశించారు. రోడ్డుపై ఉన్న బొమ్మల దుకాణాలలో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు.