VIDEO: పవిత్ర సంగమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

VIDEO: పవిత్ర సంగమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

NTR: కురుస్తున్న వర్షాలకు వరద నీరు కృష్ణ నదికి ప్రవహించటంతో గురువారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పవిత్ర సంఘాన్ని సందర్శించారు. అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను పరిశీలించారు. రెండు రోజులపాటు పవిత్ర సంఘానికి యాత్రికులు రాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరారు.