స్వామికి సప్త గోదావరి జలాలతో కలశాభిషేకం

W.G: మొగల్తూరులోని శ్రీ భ్రమరాంబ సమేత వన మల్లికార్జున స్వామి ఆలయం శ్రావణమాసంలో నాలుగు సోమవారాల రోజున సప్త గోదావరి జిల్లాలతో కళాశాభిషేకం జరుగుతుందని ఆలయం వుడయార్ కమిటీ తెలిపింది. ఈనెల 28, ఆగస్టు 4, 11,18 తేదీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సప్త గోదావరి జలాలతో పరమశివునికి అభిషేకం చేస్తారు. 28న గ్రామోత్సవం యాత్ర జరుగుతుందని, భక్తులు పాల్గొనవలసిందిగా తెలిపారు.