VIDEO: నటిపై అభిమాని అసభ్య ప్రవర్తన

మలయాళ నటి మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం.. తిరిగి వెళ్తుండగా ఆమెను ఓ అభిమాని అసభ్యంగా తాకాడు. అయితే, దాన్ని ఆమె పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.