ఉమ్మడి తూ.గో. జిల్లా TOP NEWS @ 9PM
* కోరుకొండ, సీతానగరం మండలాల్లో రైతుల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి
* ఐ. పోలవరం మండలంలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
* గండేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి
* తుఫాన్ సమయంలో కీలక సేవలందించిన మంత్రి దుర్గేష్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం