VIDEO: రోడ్డు ప్రమాదంలో.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

CTR: పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద ఈరోజు రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.