VIDEO: డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి కుంకీ ఏనుగులు

VIDEO: డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి కుంకీ ఏనుగులు

CTR: పలమనేరు పట్టణ పరిధిలో శనివారం ఉదయం ఓ ఒంటరి ఏనుగు హల్చల్ చేసిన ఘటన తెలిసిందే. ఈ ఏనుగు దాడిలో సుకుమార్ అనే అటవీశాఖ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకీలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దీనితో వెంటనే అటవీశాఖ అధికారులు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు రెండు కుంకీలను తీసుకొచ్చారు.