సౌత్ జోన్ ఛైర్మన్‌గా బాబి

సౌత్ జోన్ ఛైర్మన్‌గా బాబి

CTR: ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ, సౌత్ జోన్ ఛైర్మన్‌గా చిత్తూరుకు చెందిన కట్టమంచి బాబీ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న న్యూఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన సంఘం 81వ జాతీయ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు కొనసాగనుంది. ప్రస్తుత పదవీకాలం ముగియవడంతో రెండోసారి ఆయనని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.