ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ SRD చిన్నకోడూరులో కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకులు మృతి
★ భారీ వర్షానికి చెరువును తలపిస్తున్న శివంపేటలోని ప్రభుత్వ పాఠశాల
★ మెదక్‌లోని చంద్రభవన్ కాలనీలో కోతుల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
★ బైక్‌ను ఢీకొట్టిన RTC బస్సు.. ప్రమాదంలో మహిళ మృతి
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాప్పన్న గౌడ్ ఘనంగా జయంతి వేడుకలు