జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

NDL: జూపాడు బంగ్లా మండలం తరిగోపుల, మండ్లెం సమీపంలోని జాతీయ రహదారిపై మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొక్కజొన్న సంచులు మీద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.