దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

BDK: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐలు, ATCSలో ఆగస్టు 2025 సెషన్ 3వ విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. https://iti.telangana .gov.in వెబ్‌సైట్ ద్వారా 26-08-2025 నుంచి 30-08-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రకటన విడుదల అయ్యింది. 10వ /8వ తరగతి పాస్ అయిన,14 సంవత్సరాలు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.