VIDEO: ఉపాధి నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

VIDEO: ఉపాధి నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ELR: ఉంగుటూరు బాలికల హాస్టల్ నుంచి రాజుల కాలనీ వరకు పుంత రోడ్డుకు ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు పన్నులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు రూ.6 కోట్ల పైనే ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి . ఎమ్మెల్యే ధర్మరాజు కృషి తోనే ఈ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.