ప్రతీకారం తీర్చుకోండి: సీఎం

ప్రతీకారం తీర్చుకోండి: సీఎం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సర్' పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించినందుకు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్లు కోల్పోయిన వారంతా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని తెలిపారు. ఓట్ల తొలగింపులో అమిత్ షా పాత్ర ఉందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకూ అప్రమత్తంగా ఉండాలని తృణమూల్ కార్యకర్తలకు సూచించారు.