VIDEO: శేషాచలం భూముల ఆక్రమణపై DY.CM ఫైర్

VIDEO: శేషాచలం భూముల ఆక్రమణపై DY.CM ఫైర్

CTR: శేషాచలం భూముల ఆక్రమణపై DY.CM పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మంగళంపేట అటవీ ప్రాంతాన్నిహెలిపాడ్ ద్వారా నేడు పరిశీలించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఈ అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన భూమి, ఆక్రమించిన వారి వివరాలను ప్రతిపాదికన తీసుకుని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.