ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పొదిలిలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి
➢ కనిగిరిలో డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
➢ ఒంగోలులో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజబాబు
➢ గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు