VIDEO: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జిలు
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి సాయి రమాదేవి, ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జీ జయప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి దేవస్థాన సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు.