విద్యార్థులకు మెడికల్ హెల్త్ క్యాంప్

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ చౌహాన్ మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నిరీక్షణ రావు , స్టాఫ్ నర్స్ అరుణ ,విద్యార్థులు పాల్గొన్నారు.