VIDEO: 'కూటమి ప్రభుత్వంతోనే సొంతింటి కల పూర్తి'

VIDEO: 'కూటమి ప్రభుత్వంతోనే సొంతింటి కల పూర్తి'

CTR: పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. పుత్తూరు అర్బన్‌కు సంబంధించి 325 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల పత్రాలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు అర్బన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.