ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్

JGL: శ్రావణ మాస సోమవారం సందర్భంగా సారంగాపూర్ మండలం పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత, సురేష్, మండల అధ్యక్షులు తెలురాజు సీనియర్ నాయకులు మాజీ పాక్స్ ఛైర్మన్ సాగి సత్యంరావు, కొంగరి లింగారెడ్డి, అత్తినేని నరేష్,వేణు ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.