పాత గొడవలతో దాడి.. నిందితుడి అరెస్ట్

పాత గొడవలతో దాడి.. నిందితుడి అరెస్ట్

SRCL: బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో పాత కక్షలతో పొన్నం రాజు, బొజ్జ ధర్మేందర్ మధ్య గొడవ జరిగింది. కక్షతో ధర్మేందర్ బీరు సీసాతో రాజు తలపై దాడి చేసి, అతడి కుమార్తెను దుర్భాషలాడాడు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.