VIDEO: 'ప్రజలు అధికారులను ప్రశ్నించాలి'

VIDEO: 'ప్రజలు అధికారులను ప్రశ్నించాలి'

కృష్ణా: గత నాలుగు సంవత్సరాలకి గుడివాడ లోని రాజా బాపయ్య చౌక్ వద్ద డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని భవిష్యత్ భద్రతాదళం పోరాటం చేసిందని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు వైవీ మురళీకృష్ణ ఈరోజు అన్నారు. గతంలో చేసిన పోరాటానికి ఫలితంగా శనివారం అధికారులు స్పందించి, డ్రైనేజీ వ్యవస్థలు బాగు చేస్తున్నారని అన్నారు. సమస్యల మీద మనం అధికారులను ప్రశ్నించాలని తెలిపారు.