'విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం'

'విజయోత్సవ  ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం'

KNR: సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టుల చేయవద్దన్నారు.