గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా

గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా

మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్‌ ఆచార్యదేవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. కాగా ఉపరాష్ట్రపతి చేత రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.