VIDEO: పడి పూజలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి

VIDEO: పడి పూజలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి

SS: పరిగి మండలం సేవామందిరంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.