అనకాపల్లి అధికారులను అభినందించిన ఎంపీ రమేష్

అనకాపల్లి అధికారులను అభినందించిన ఎంపీ రమేష్

అనకాపల్లి జిల్లాకు జాతి స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా న్యాయంపూడి, తగరంపూడి పంచాయతీలకు అవార్డు దక్కించుకుంది. అందుకు కృషి చేసిన జిల్లా పంచాయతీ అధికారిని ఆర్ శిరీష రాణిని ఎండి సీతారామ రాజు, సర్పంచ్ రెడ్డి వరహాలు కార్యదర్శి నరసింహరాజుని సోమవారం అనకాపల్లి ఎంపీ కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ సత్కరించి వారికి జ్ఞాపకాలు అందజేశారు.