మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే భూమా

మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే భూమా

NDL: మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే భూమా జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడిని మంగళవారం అమరావతి సచివాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనీ సమస్యలను మంత్రి నిమ్మలకు విన్నవించారు. అందుకు మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే అఖిల ప్రియ తెలిపారు.