గోలింగేశ్వర స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి పూజలు

గోలింగేశ్వర స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి పూజలు

తూ.గో: ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం బిక్కవోలు ప్రసిద్ధ గోలింగేశ్వర స్వామిని  టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు చేరుకున్న ఆమె బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.