'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

'రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

GDWL: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియం వైపు దృష్టి సారించాలని ఐజ వ్యవసాయ అధికారి జనార్దన్ పేర్కొన్నారు. మండలంలోని ఉప్పల రైతు వేదికలో మంగళవారం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంట మార్పిడి, బిందు, తుంపర సేద్యం గురించి వివరించారు.