మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* జిల్లా DCC అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ ముదిరాజ్
* ఈ నెల 26న పాలమూరు విశ్వవిద్యాలయంలో వాలీబాల్ పోటీల నిర్వాహణ
* నేడు చిన్నచింతకుంట మండలంలో పర్యటించనున్న MLA జీ. మధుసూదన్ రెడ్డి 
* జిల్లా కేంద్రానికి చెందిన పీహెచ్ఎ స్కాలర్‌కు ల్యాప్‌టాప్‌ అందించిన ఎమ్మెల్యే యెన్నం