'నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ'

'నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ'

KMM: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ కారేపల్లి మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ జరిగిందని వైద్యాధికారి సురేష్ తెలిపారు. 2నుంచి 19ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం వలన పిల్లలలో ఉన్న నులిపురుగులు నశించి పిల్లలకు రక్తహీనత రాకుండా కాపాడుతుందని అన్నారు.