పుట్టపర్తి వైద్యశాలలో డీఎంహెచ్‌వో తనిఖీ

పుట్టపర్తి వైద్యశాలలో డీఎంహెచ్‌వో తనిఖీ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీలోని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్యశాలను శనివారం జిల్లా వైద్యాధికారి ఫిరోజ్ బేగం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. రోగుల ENR నమోదు పెంచాలని, రోగులు ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించారు. అలాగే, సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి అని ఆదేశించారు.