వలసలకు పిల్లల్ని వెంట తీసుకెళ్లొద్దు : CRP

వలసలకు పిల్లల్ని వెంట తీసుకెళ్లొద్దు : CRP

SRPT: వలసలకు బడి పిల్లలను వెంట తీసుకెళ్లరాదని CRP ప్రకాష్ రావు పేరెంట్స్‌కు సూచించారు. సిర్గాపూర్ మండలం వాసర్ వాలు నాయక్ తండాలో గురువారం బడి బయట పిల్లల సర్వే చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలను వెంట తీసుకొని వలసలకు తయారవుతున్న పేరెంట్స్‌కు CRP కౌన్సిలింగ్ చేశారు. పిల్లలకు అర్ధాంతరంగా బడి మాన్పించరాదని ఆయన సూచించారు.