మహా ధర్నాకు తరలివెళ్లిన నల్లగొండ ఉపాధ్యాయులు

మహా ధర్నాకు తరలివెళ్లిన నల్లగొండ ఉపాధ్యాయులు

NLG: తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యా యులు పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో నల్గొండ నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హైదరాబాదులో జరుగుతున్న మహాధర్నాకు తరలివెళ్లారు. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వారు నినాదాలు చేశారు.