WWC ఫైనల్: అటు శర్మ.. ఇటు వర్మ

WWC ఫైనల్: అటు శర్మ.. ఇటు వర్మ

దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించారు. షెఫాలీ బ్యాటింగ్‌లో 87 పరుగులు చేసి, బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టింది. ఆమెకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీప్తి బ్యాటింగ్‌లో 58 పరుగులతో పాటు బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టింది.