'దూరవిద్యతో ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు'

NLG: దూరవిద్య ద్వారా చదువుకున్న వారికి ఉద్యోగాలతోపాటు పదోన్నతులలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయని D.BR. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా. ధర్మానాయక్ తెలిపారు. ఇవాళ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అడ్మిషన్ క్యాంపెయిన్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరవిద్య ప్రాముఖ్యత గురించి వివరించారు.