రైతులకు అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

రైతులకు అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

NLG: చండూరు మండల రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీపై అందించనున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కోడి సుష్మా వెంకన్న శుక్రవారం తెలిపారు. సంఘంలో జీలుగ విత్తనాలు 30 కేజీల బ్యాగ్ రూ.2137, జనుము 40 కేజీల బ్యాగ్ రూ.2510, బీపీటీ వడ్లు 25 కేజీల బ్యాగ్ రూ.1075 సబ్సిడీ పైన అందజేస్తున్నట్లు తెలిపారు.