VIDEO: జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవారం జాతీయ రహదారి పై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఖమ్మం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న కంటినర్ లారి, అశ్వారావుపేట వైపు వెళ్లే ఆయిల్ లోడ్ లారీని, ఒక బైక్‌ ని డీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.