'పెద్దపేట వివాదంలో అధికారులు జోక్యం చేసుకోవాలి'

'పెద్దపేట  వివాదంలో అధికారులు జోక్యం చేసుకోవాలి'

W.G: ఆకివీడు పెద్దపేట వివాదానికి శాంతియుత పరిష్కారం లభించేలా అధికారులు జోక్యం చేసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ కోరారు. ఈ వివాదం ప్రజల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి అరెస్టులు, నిర్బంధాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.