బంగారు చీరను ఆవిష్కరించిన కేటీఆర్
SRCL: సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, 'చేనేత కళారత్న' అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్రాముల బంగారం మరియు రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు.