కొత్త సుప్రీంలీడర్.. స్పందించిన ఇరాన్
ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారంటూ వచ్చిన వార్తలను ఇరాన్ కీలక నేతలు తోసిపుచ్చారు. ఆ వార్తలు కేవలం అవాస్తవాలని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌కు సుప్రీం లీడర్ ఎవరూ లేరని వారు స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్, అమెరికా దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.