VIDEO: తమ గ్రామ సమస్య పరిష్కరించాలని సీఎంకు ఉత్తరాలు

WGL: రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి సమస్య పరిష్కరించాలని సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట గ్రామస్తులు గురువారం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. వర్షాకాలంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోస్ట్ కార్డులో రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ చేశారు. రైల్వే గేటుకు బదులు అండర్ పాస్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు