VIDEO: వైభవంగా శ్రీకామాక్షి హోమం
TPT: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో ఛండీ హోమం గురువారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన కొనసాగించనున్నారు.