పేపర్లకే పరిమితమైన ఉప్పల్ 100 పడకల ఆసుపత్రి..!
MDCL:ఉప్పల్లో 100 పడకల ఆసుపత్రి పేపర్లకే పరిమితమైంది.BRS పార్టీ ప్రభుత్వ అధికారం పూర్తయ్యే చివరి నాళ్లలో హడావుడిగా 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు.తనను గెలిపిస్తే 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రచారం సైతం చేశారు.జీవో విడుదలై రెండేళ్లు దాటినా..అతిగతి లేదని,వెంటనే నిర్మించాలని కోరుతున్నారు