ఆయుధాలను వీడితే రివార్డులు ఇస్తాం: లడ్డా
AP: అరెస్టయిన వారిలో దేవ్ జీ, హిడ్మా, సౌత్ బస్టర్ టీమ్ ఉందని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా తెలిపారు. TG సరిహద్దులో దేవ్ జీ ఉన్నాడని సమాచారం ఉందని, మానిటర్ చేస్తున్నాం కాబట్టే ఇంతమందిని అరెస్టు చేశామన్నారు. నిఘా వైఫల్యం ఎక్కడా లేదని, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడితే రివార్డులు అందిస్తామని పిలుపునిచ్చారు.