ట్రంప్‌కు సహాయకుల విజ్ఞప్తి..? స్పందించిన వైట్‌హౌస్
ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించాలని ట్రంప్‌ను ఆయన సలహాదారులు కోరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ స్పందించారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్‌కు ఎవరూ సలహాలు ఇవ్వలేదన్నారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ట్రంప్ తన పోరాటాన్ని ఆపరని తేల్చి చెప్పారు.