'బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

WGL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని MSF జిల్లా అధ్యక్షుడు సిద్దు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.