సంతమాగులూరులో విలేకరులకు సన్మానం

సంతమాగులూరులో విలేకరులకు సన్మానం

ప్రకాశం: ప్రపంచ స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో సీనియర్ పాత్రికేయులుగా పనిచేసిన రామ్మోహన్ రావుతో పాటుగా సంతమాగులూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుబ్బారావును సంతమాగులూరు విలేకరులతో పాటు ఎంఈఓ కోటేశ్వరరావు సేలవాలతో సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.